రేపు ఈ మండలాల్లో ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్ట్

58చూసినవారు
రేపు ఈ మండలాల్లో ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్ట్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం భూ భారతి. ఈ పథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ లాంటి ముఖ్యమైన అంశాలను సవరిస్తుంది. అయితే గురువారం కొన్ని మండలాల్లో భూ భారతి పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదటగా ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఖమ్మంలోని నేలకొండపల్లి, కామారెడ్డిలోని లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపురలో ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్