ఏప్రిల్ 17 నుంచి భూభారతి అమలు: మంత్రి పొంగులేటి

82చూసినవారు
ఏప్రిల్ 17 నుంచి భూభారతి అమలు: మంత్రి పొంగులేటి
గత BRS ప్రభుత్వం తీసుకువచ్చిన 'ధరణి' పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికగా 'భూభారతి' ప్రారంభోత్సవంతో మాట్లాడారు. 'దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ చేశారు. గత ప్రభుత్వం రైతులకు కంటిమీద నిద్ర లేకుండా చేసే చట్టం చేసింది. ఖమ్మం, కామారెడ్డి, ములుగు, MBNRలోని ఒక్కో మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏప్రిల్ 17 నుంచి భూభారతి అమలు చేయబోతున్నాం' అని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్