తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు

21చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు TGలోని KRMR, ములుగు, భద్రాద్రి, KMM, WGL, RR, HYD, VKB జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలెర్ట్‌ జారీ చేసింది. మరోవైపు ఏపీలో SKLM విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్