మంత్రి నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్

54చూసినవారు
మంత్రి నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్
ఏపీలోని విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దేశంలో వ్యాపారం చేసేందుకు రాష్ట్రాన్ని నం.1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. కాగా, మంగళవారం బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు లోకేశ్ 'X' లో పేర్కొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్