ముంబై భారీ స్కోరు.. పంజాబ్ టార్గెట్ ఇదే

73చూసినవారు
ముంబై భారీ స్కోరు.. పంజాబ్ టార్గెట్ ఇదే
పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. MI బ్యాటర్లలో సూర్య కుమార్ 78, రోహిత్ 36, తిలక్ 34 రన్స్ తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ 3, సామ్ కరన్ 2 వికెట్లు తీయగా, రబడ ఒక వికెట్ పడగొట్టారు. పంజాబ్ టార్గెట్ 193.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్