BIG UPDATE: ఇలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు

72చూసినవారు
BIG UPDATE: ఇలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో PM కిసాన్ 19వ విడత డబ్బులను జమ చేసే ఛాన్స్ ఉంది. జనవరి 31లోగా e-KYC చేయించుకున్న రైతులకే ఈ పథకం కింద రూ.2వేలు జమ అవుతాయి. pmkisan.gov.in సైట్ లో సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక. కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేయాలి. ఆధార్ సంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్‌కు OTP వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తేసరిపోతుంది. e-KYC కోసం క్లిక్ చేయండి. https://pmkisan.gov.in/aadharekyc.aspx

సంబంధిత పోస్ట్