బీజాపూర్ ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లు మృతి

80చూసినవారు
బీజాపూర్ ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలాగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో తాజాగా ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 12 మందికి పైగా మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందారు. మావోయిస్టుల మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్