బెంగళూరులో పెట్రోల్ బంక్ వద్ద బైక్-కారు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఢీకొనడంతో మహిళ కారుకు నష్టం వాటిల్లింది. నోటి నుంచి రక్తస్రావం అవుతున్న బైక్ రైడర్‌ను ఆమె దూషించడంతో వీడియో వైరల్ అయ్యింది. రైడర్ బాధపడుతున్నా.. ఆమె సెల్‌ఫోన్‌తో వీడియో తీయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు చర్యలు లేవు. నెటిజన్లు మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.