కారు ఢీకొట్టిన బైకర్.. ఎగిరి పడ్డాడు (వీడియో)

72చూసినవారు
యూపీలోని లక్నోలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కారు రోడ్డుపై మలుపు తిరిగింది. వేగంగా వచ్చిన బైకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు గాలిలో ఎగిరి కింద పడ్డాడు. బాధితుడిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పేరు అభిజిత్ శ్రీవాస్తవ అని, ర్యాపిడో బైకర్‌గా జీవనోపాధి పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్