గుర్రాన్ని ఢీకొట్టి ఎగిరిపడ్డ బైకర్ (వీడియో)

63చూసినవారు
యూపీలోని కౌశాంబి జిల్లా సందీపన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ప్రయాగ్‌రాజ్ రోడ్డులో ఒక యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. అప్పుడు అతని ముందు ఒక గుర్రం వచ్చింది. ఆ పరిస్థితిలో హైస్పీడ్ బైక్ నడుపుతున్న యువకుడు ఆ గుర్రాన్ని ఢీకొట్టాడు. బైక్ రైడర్ గాల్లోకి ఎగిరి చాలా దూరం పడిపోయాడు. కానీ అతనికి ఒక్క దెబ్బ కూడా తగలలేదు. అయితే ఈ ప్రమాదంలో ఆ గుర్రం ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత పోస్ట్