ట్రంప్ వ్యాఖ్యలకు బైల్స్ కౌంటర్

54చూసినవారు
ట్రంప్ వ్యాఖ్యలకు బైల్స్ కౌంటర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు అమెరికన్ ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్ కౌంటర్ ఇచ్చారు. “జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకాలు గెలుచుకోవడం నా బ్లాక్ జాబ్.. ఈ బ్లాక్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. కాగా ట్రంప్ ఇటీవల అమెరికాలో వలసదారులు చేసే ఉద్యోగాలను ‘బ్లాక్ జాబ్స్'గా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్