తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో 50 శాతం వరకు అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్‌ను ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.