ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. భయంతో రెండు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి తప్పుడు ప్రచారం నమ్మెుద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సోషల్ మీడియా సహా ఎక్కడైనా తప్పుడు వదంతులు వింటే వాటిని నమ్మెుద్దని సీఎస్ విజయానంద్ విజ్ఞప్తి చేశారు.