బర్డ్ ఫ్లూ కలకలం.. సీఎం చంద్రబాబు సమీక్ష

79చూసినవారు
బర్డ్ ఫ్లూ కలకలం.. సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్