బిష్ణోయ్ మ్యాజిక్.. త్రిపాఠి ఔట్

67చూసినవారు
బిష్ణోయ్ మ్యాజిక్.. త్రిపాఠి ఔట్
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. CSK ప్లేయర్ రాహుల్ త్రిపాఠి కేవలం 9 పరుగులకు ఔటయ్యారు. బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్ ఆఖరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి త్రిపాఠి పెవిలియన్ చేరారు. 9 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్‌ స్కోరు 76/3గా ఉంది. క్రీజులో శివమ్ దూబే (0), జడేజా (1) ఉన్నారు.

సంబంధిత పోస్ట్