ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. LSG బౌలర్ రవి బిష్ణోయ్ తన మ్యాజిక్ బాల్‌తో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు. 14 ఓవర్ బిష్ణోయ్ వేసిన ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్ (2) బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన రూథర్ ఫోర్డ్ వచ్చారు. 14 ఓవర్లకు GT స్కోర్ 127/3 గా ఉంది.