ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ ఫోకస్

75చూసినవారు
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ ఫోకస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం మోదీ విదేశీ పర్యటన వెళ్లనుండగా ఈలోపే సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం అమిత్ షా ఇంట్లో జేపి నడ్డా, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. సీఎం రేసులో అనేకమంది పేర్లు వినిపిస్తున్నా... పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరు మొదటి స్థానంలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్