మాజీ సీఎం కేసీఆర్ పై BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ శకం ముగిసింది. ముసలోడు 75 ఏండ్లు ఉంటడు. వచ్చే ఎన్నికలకు 80 ఏండ్లు అయితడు. అప్పటి వరకు ఉంటడో పీకుతడో తెలియదు. పోరగాండ్లు పార్టీ నడుపుతుండ్రు. కేటీఆర్, కవితకు ఎవడైనా ఓటు వేస్తాడా?' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో BJP చేపట్టిన 24 గంటల దీక్ష సందర్భంగా అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.