సీఈసీకి బీజేపీ ఆఫర్..?: కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు (VIDEO)

80చూసినవారు
సీఈసీ రాజీవ్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ‘రాజీవ్ కుమార్ జీ.. మీరు సీఈసీగా ఉన్నారా? లేదా? మీరు సీఈసీగా ఉండేది ఈనెలే చివరిది అనుకుంటా. మీకు బీజేపీ ఏ పోస్టును ఆఫర్ చేసిందేంటి? మీ రిటైర్మెట్ తర్వాత గవర్నర్ పోస్టా? లేక రాష్ట్రపతి పోస్టును ఎరగా వేశారా? అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.