డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలే టికెట్ నిరాకరణకు కారణమా? అన్న ప్రశ్నపై ఆయన స్పందించారు. “బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వదని తెలుసు. ముంగేరిలాల్ మాదిరిగా పగటి కలలు కనను. నా కుమారుడు టికెట్ పొందటమే కాకుండా విజయం సాధించాడు” అని పేర్కొన్నారు.