బీజేపీ రాజ్యాంగాన్ని మార్చదు: రాజ్‌నాథ్ సింగ్

84చూసినవారు
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చదు: రాజ్‌నాథ్ సింగ్
భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధంగా కల్పిత వార్తలను సృష్టిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగ సవరణలు తెచ్చిందని, వారు ఎమర్జెన్సీ సమయంలో పీఠికను మార్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్