ఘటనా స్థలంలో లభించిన బ్లాక్ బాక్స్

58చూసినవారు
ఘటనా స్థలంలో లభించిన బ్లాక్ బాక్స్
అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో పురోగతి లభించింది. ఘటన స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలియనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా గురువారం జరిగిన ప్రమాదంలో దాదాపు 240 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్