విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. బ్లాక్‌ బాక్సు లభ్యం

83చూసినవారు
విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. బ్లాక్‌ బాక్సు లభ్యం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో కీలక పరికరం ఐన బ్లాక్‌ బాక్సు లభ్యమైంది. భవనం పైకప్పుపై విమానం బ్లాక్‌ బాక్సును అధికారులు గుర్తించారు. విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో బ్లాక్‌ బాక్సు అత్యంత కీలకం అని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

సంబంధిత పోస్ట్