AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో దారుణం చేసుకుంది. ఓ వ్యక్తి మాయ మాటలతో ఇంజనీరింగ్ విద్యార్థిని నమ్మించి అత్యాచారం చేసి ఆమె నగ్న ఫొటోలతో బెదిరింపులకు దిగాడు. అతని స్నేహితులకు ఫొటోలను షేర్ చేసి వేధించేవాడు. ఇలా నిత్యం విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తుండటంతో సదరు విద్యార్థిని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.