ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి

82చూసినవారు
ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
HYD: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రేసు సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్