దాల్చిన చెక్కతో బ్లడ్ షుగర్ నియంత్రణ

54చూసినవారు
దాల్చిన చెక్కతో బ్లడ్ షుగర్ నియంత్రణ
దాల్చిన చెక్క రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుందని అనేక పరిశోధనలో తేలింది. రోజుకు 1 గ్రా దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క కార్బోహైడ్రేట్లు జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుందని, తద్వారా గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలయ్యేలా అవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్