ఇక సూదితో పని లేకుండానే రక్త పరీక్ష

82చూసినవారు
ఇక సూదితో పని లేకుండానే రక్త పరీక్ష
సూది లేకుండా రక్త పరీక్షలు చేసే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖాన్ని స్కాన్ చేసి నిమిషంలో ఆరోగ్య వివరాలు తెలిపే ఫోటో ప్లెథిస్మోగ్రఫీ పరికరాన్ని రూపొందించారు. ‘క్విట్ వైటల్స్’ అనే సంస్థ అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా రక్త పరీక్షలను వేగంగా, నొప్పి లేకుండా నిర్వహించేందుకు అవకాశం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్