ఒక్క గ్రామంలోనే 18 హత్యలు జరిగాయి. అవును మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. 1987లో మొదలైన హత్యల పరంపర ఇప్పటికి కొనసాగుతుంది. ఇప్పటి వరకు 18 హత్యలు జరగగా 15 హత్యలు రికార్డుల్లోకి ఎక్కాయి. ఇంకా ముగ్గురి శవాలు లభించకపోవడంతో అవి రికార్డులోకి ఎక్కలేదు. అసలా ఆ గ్రామం పేరు ఏమిటి, ఇదెక్కడ ఉంది. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయనేది తెలుసుకుందాం.