బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూత

61చూసినవారు
బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్, కరాటే, కమినే వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ బాలీవుడ్‌లో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్-2'ను డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్