పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరో, హీరోయిన్

75చూసినవారు
బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్, హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి చేసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే ప్రతీక్‌కు ఇది రెండో పెళ్లి కాగా.. ప్రియా బెనర్జీకి మొదటిది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా, ప్రియా బెనర్జీ ‘అసుర, జోరు, కిస్’ వంటి సినిమాల్లో నటించారు. వెంకటేశ్, రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌లోనూ ఆమె తళుక్కుమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్