పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు పోలీసులు మృతి

53చూసినవారు
పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు పోలీసులు మృతి
పాకిస్తాన్‌లో మంగళవారం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్