ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు.