అంబానీ కొడుకు పెళ్లికి బాంబు బెదిరింపు.. ఇంజనీర్ అరెస్ట్

566చూసినవారు
అంబానీ కొడుకు పెళ్లికి బాంబు బెదిరింపు.. ఇంజనీర్ అరెస్ట్
ముకేష్ అంబానీ ఇంట జరుగుతోన్న వివాహ వేడుకలో బాంబు పేలనుంది’ అంటూ ఓ వ్యక్తి ‘ఎక్స్‌’ లో పోస్ట్ చేశాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఎట్టకేలకు బాంబు బెదిరింపుకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 32 ఏళ్ల ఇంజనీర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతడిని ముంబై తీసుకువస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్