15 ఏళ్ల తర్వాత టాప్-50 నుంచి బోపన్న ఔట్!

61చూసినవారు
15 ఏళ్ల తర్వాత టాప్-50 నుంచి బోపన్న ఔట్!
15 ఏళ్ల తర్వాత టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న టాప్-50లో చోటు కోల్పోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నిరాశ పరిచిన బోపన్న 20 స్థానాలు కోల్పోయి 53వ స్థానానికి పడిపోయాడు. డబుల్స్‌లో యుకీ బంబ్రి 35వ ర్యాంకులో నిలిచాడు. కాగా స్టార్ ప్లేయర్ సుమిత్ నగల్ సింగిల్స్ ర్యాంకు దారుణంగా పడిపోయింది. గతేడాది 68వ ర్యాంకులో ఉన్న సుమిత్.. తాజా ర్యాంకింగ్స్‌లో 233వ స్థానానికి పడిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్