రోటవేటర్‌లో పడి బాలుడు, బాలిక మృతి

77చూసినవారు
రోటవేటర్‌లో పడి బాలుడు, బాలిక మృతి
తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో 2 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని రాజీవ్‌నగర్‌కి చెందిన అక్షిత(11).. మామిడి తోటలో మేనమామ రాజు ట్రాక్టర్‌ ఎక్కింది. రోటవేటర్‌తో దుక్కి దున్నుతుండగా అక్షిత ప్రమాదవశాత్తు కిందపడి రోటవేటర్‌లో ఇరుక్కుపోయి చనిపోయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా జనుంపల్లిలో మంతయ్య కుమారుడు సాయికుమార్‌ (14) ట్రాక్టర్‌ ఎక్కే క్రమంలో కాలు జారి రోటవేటర్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్