ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఢిల్లీ క్యాపిటల్స్

80చూసినవారు
ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఢిల్లీ క్యాపిటల్స్
IPl మిగతా మ్యాచులకు విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో కొత్తవారితో తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడానికి BCCI అనుమతించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ టీం విధ్వంసకర ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మిగతా IPL మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో DC ఒప్పందం చేసుకోవడంతో జట్టును బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్