యూపీలోని హర్దోయ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త ఉండగానే మరొకరితో ప్రేమిస్తోంది . ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ప్రేమికుడు తన దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో ఆమె భర్తకు ప్రియుడు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని కిందపడేసి దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.