ప్రియుడికి గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి తిప్పారు (వీడియో)

63చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. అమ్రోహ పంచాయతీ పరిధిలో ఓ యువకుడికి సగం గుండు కొట్టించి చెప్పుల దండ వేసి వీధివీధి తిప్పారు. సదరు యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అయితే ప్రియురాలి కుటుంబసభ్యులు ఈ చర్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్