వింత ఆచారాన్ని బ్రేక్ చేసి.. 17ఏళ్ల తరువాత పెళ్లి చేసి!

85చూసినవారు
వింత ఆచారాన్ని బ్రేక్ చేసి..  17ఏళ్ల తరువాత పెళ్లి చేసి!
ఓ వింత ఆచారానికి 17ఏళ్ల తర్వాత బ్రేక్ పడింది. మధ్యప్రదేశ్లోని లాలోయి గ్రామంలో 2008లో జరిగిన ఓ హత్య తర్వాత 'పరాగ్' అనే వింత ఆచారం మొదలైంది. దాని ప్రకారం, గ్రామానికి చెందిన యువతులు ఊరికి బయటే వివాహం చేసుకోవాల్సి వచ్చేది. అయితే అబ్బాయిలపై ఈ ఆంక్షలు లేవు. గోవధ, హత్యలను నివారించాలని ఈ సంప్రదాయం తీసుకొచ్చినా, తాజాగా గ్రామస్తులు ధైర్యంగా ముందుకొచ్చి 17 ఏళ్ల తర్వాత తొలిసారి గ్రామంలోనే ఓ యువతికి పెళ్లి చేశారు.

సంబంధిత పోస్ట్