BREAKING: 'భూభారతి' లోగో విడుదల

76చూసినవారు
BREAKING: 'భూభారతి' లోగో విడుదల
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 'భూభారతి' పోర్టల్ లోగోను విడుదల చేసింది. మరికాసేపట్లోనే 'భూభారతి' పోర్టల్ ను సీఎం ప్రారంభించనున్నారు. భూ సమస్యలకు చెక్ పెడుతూ ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. తొలుత 3 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వాటిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భూ భారతి పై అవగాహన సదస్సులను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్