బ్యాంకులకు సెలవు రద్దు: RBI

636999చూసినవారు
బ్యాంకులకు సెలవు రద్దు: RBI
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జాారీ చేసింది. మార్చి 31 (ఆదివారం) రోజున ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించచే బ్యబ్యాంకులకు సెలవు రద్దు చేసినట్లు పేర్కొంది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు RBI ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్