BREAKING: యూపీలో ఘోర రైలు ప్రమాదం (వీడియో)

51చూసినవారు
UPలో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఫతేపూర్‌లోని పంభీపూర్ సమీపంలో సిగ్నల్ లేకపోవడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. గార్డ్ కోచ్, ఇంజిన్ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు రైల్వే అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్