BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

68చూసినవారు
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి. ధర ఏకంగా రూ.లక్ష దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,950 పెరిగి రూ.92,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,120 పెరిగి రూ.1,01,400కి చేరింది. కేజీ వెండిపై రూ.1,100 పెరగడంతో రూ.1,20,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్