ఇంట్లోకి చొరబడి.. యువతిపై అత్యాచారం

56చూసినవారు
ఇంట్లోకి చొరబడి.. యువతిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే.. ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీ‌‌హిల్స్‌లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన కూతురు(19)పై డ్రైవర్ శివ నరసింహ అనే వ్యక్తి ఆర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్