BREAKING: కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

79చూసినవారు
BREAKING: కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి
దక్షిణ బ్రెజిలియన్‌లోని రియో గ్రాండ్ దో సుల్‌లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి పర్యాటక ప్రాంతమైన గ్రామాడోలో ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో కనీసం తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్