BREAKING: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. ఆరుగురు మృతి

81చూసినవారు
BREAKING: ఇళ్లపై కుప్పకూలిన విమానం.. ఆరుగురు మృతి
అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో మినీ ప్లెయిన్ ఇళ్లపై కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు మరణించారు. అందులో ఇద్దరు పైలట్లు, ఇద్దరు డాక్టర్లు, ఓ పేషంట్ ఉన్నారు. పేలుడు ధాటికి పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్