ఢిల్లీలో గాలి పీల్చుకుంటే మూడు రోజుల్లోనే అనారోగ్యం ఖాయం : నితిన్ గడ్కరీ

52చూసినవారు
ఢిల్లీలో గాలి పీల్చుకుంటే మూడు రోజుల్లోనే అనారోగ్యం ఖాయం : నితిన్ గడ్కరీ
దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీల్చితే మూడు రోజుల్లోనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాలి కాలుష్యం విషయంలో ఢిల్లీ రెడ్‌జోన్‌లో ఉండడంపై ఆయన స్పందించారు. ఢిల్లీలో గాలి కాలుష్యం ఇలాగే కొనసాగితే ప్రజల ఆయుష్షు 10 ఏళ్లు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ వాహనాలను ఉపయోగించడం మంచిదని సూచించారు.

సంబంధిత పోస్ట్