వరుడికి షాక్ ఇచ్చిన వధువు (వీడియో)

81చూసినవారు
ఓ వివాహనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో వధువు వేదికపైకి వస్తున్న సమయంలో వరుడు అక్కడే ఉన్నాడు. వధువు రాగానే చేయి పట్టుకుని వేదిక పైకి ఆహ్వానించాల్సిన వరుడు సైలెంట‌్‌గా ఉంటాడు. దీంతో కోపోద్రిక్తురాలైన వధువును చూసి, తన తప్పును తెలుసుకొని వధువు పైకి వచ్చేందుకు చేయి అందిస్తాడు. అయినా అప్పటికే కోపంతో ఉన్న వధువు నేరుగా పైకి వచ్చి.. కోపంతో వరుడిని పక్కకు తోసేస్తుంది. ఆ తర్వాత దూరంగా వెళ్లి మూడీగా నిలబడుతుంది.

సంబంధిత పోస్ట్