ఎయిర్ పోర్టు హ్యాంగర్‌కు బ్రిటీష్ ఫైటర్ జెట్ తరలింపు (వీడియో)

25చూసినవారు
తిరువనంతపురం విమానాశ్రయంలోని బ్రిటిష్ F-35B యుద్ధ విమానాన్ని తరలించేందుకు టెక్నికల్ బృందం ఆదివారం కేరళకు చేరుకుంది. ఈ క్రమంలో ఏవియేషన్ అధికారులు విమానాన్ని హ్యాంగర్‌కు తరలించారు. దీనిని C-17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో UKకి తరలించే అవకాశముంది. అయితే యుద్ధ విమానాన్ని ఇక్కడే మరమ్మతులు చేయాలా?, లేక పార్టులు విడదీసి తరలించాలా? అనే దానిపై తర్జనబర్జన పడుతున్నారు.

సంబంధిత పోస్ట్