విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో

80చూసినవారు
కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చాలా ప్రమాదకరంగా మారాయి. భారీ వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇదే కోవలో నేపాల్‌లో ఇటీవల పలువురికి ప్రమాదం తృటిలో తప్పింది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణికులు వెళ్తుండగా అకస్మాత్తుగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. దీంతో వారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్